మీ మనసులోని జ్ఞాపకాలు,మధురమైన ఊహలు,యండమూరి వీరేంద్రనాథ్ పలుకులు, వేణు భగవాన్ హృదయ స్పందనా, జీవిత సత్యాలని చెప్పే ఓషో (osho ), మల్లాది చెప్పే మధురిమలు, అందరిని అలరించే మీలోని ఆలోచనలు అందరికీ అందించాలన్న తలపే.. ఎడిటర్..మీ beditor.. ఈ చిన్న వారధి మీ కోసం...మీ ముందుకు...మీ మాటల గారడి, మనసులోని గమ్మత్తులు, మధురమైన మధురిమలు మాతో పంచుకొమ్మని...మా హృదయపూర్వక ఆహ్వానం.
R. Rama Devi గారు ఆప్యాయతతో పంపిన వెన్నెల దుప్పటి, అందుకున్నాను. పొందికగా మడతలు పెట్టిన దుప్పటి ఒక్కో మడతలో విరజాజుల పరిమళాలు భద్రంగా దాచిపెట్టారు రమాదేవిగారు. మడతలు జాగ్రత్తగా విప్పుతూ పరిమళాలని ఆస్వాదిస్తున్నా. 'మరి అతనో మృదుత్వపు...
~ కప్పుకుందాం రండి 'వెన్నెల దుప్పటి తనూ .... అతనూ ..... ఇరువురి నడుమనా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే అమలినమైన ప్రేమా పుట పుటలో పరుచుకొని ఉందీ సంకలనంలో అహమూ ... స్వార్థమూ..... 'వ్యక్తి'త్వ వికాశమై అలరారుతున్న వర్తమానంలో 'ఆకాశపు హద్దు...
ఒకానొక సమయాన ఓ ఊరు ప్రయాణం కోసం బస్సు ఎక్కాను. పొద్దుటి ప్రయాణం ఆహ్లాదంగా గడిచిపోతుందో లేదో చిక్కని సిగరెట్టు వాసన నను చేరింది. అరమైలు దూరంలో వాసన కూడా పసికట్టి చిరాకు పడే నాకు అతి దగ్గరగా అల్లుకోవడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై బస్సులో...