మీ మనసులోని జ్ఞాపకాలు,మధురమైన ఊహలు,యండమూరి వీరేంద్రనాథ్ పలుకులు, వేణు భగవాన్ హృదయ స్పందనా, జీవిత సత్యాలని చెప్పే ఓషో (osho ), మల్లాది చెప్పే మధురిమలు, అందరిని అలరించే మీలోని ఆలోచనలు అందరికీ అందించాలన్న తలపే.. ఎడిటర్..మీ beditor.. ఈ చిన్న వారధి మీ కోసం...మీ ముందుకు...మీ మాటల గారడి, మనసులోని గమ్మత్తులు, మధురమైన మధురిమలు మాతో పంచుకొమ్మని...మా హృదయపూర్వక ఆహ్వానం.
అయినా..నిన్ను పిలవాలంటే సాకులు ఏమై నా చెప్పాలా! కథలేమైనా అల్లాలా..? *ఓయ్.! నిజం చెప్పు యుగాలనాటి కలత నిదురలోని కల నువ్వే కదూ....”!! R రమాదేవి గారి టిపికల్ కవిత ఇది..వస్తువు.. అతడు… ఆమె…ప్రేమ... దూరం…భారమే… అయినా వ్యక్తీకరణకు కొత్తదనం...
కాఫీవిత్ …’ఆర్ రమాదేవి’ .2809. *కాస్త తప్పుకోవోయ్ !నా దారిన నన్ను వెళ్ళనివ్వు, విసుగు ద్వేషం నేర్పించే కొత్త ‘ప్రేమపాఠం’ నేర్చుకోనివ్వు....”!! ఒక్కోసారి మనసు అదుపు తప్పుతుంది..చికాకేస్తుంది. విసుగు కలుగుతుంది. అకారణంగా ద్వేషమూ...
ఆఖరిగా చూసినది ఎప్పుడు?? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎంత గుర్తు చేసుకున్నా ఆనవాలు చిక్కట్లేదు. ఇంట్లో మనిషే కదా రోజు చూస్తూనే ఉన్నానా? కాదేమో అంతకుముందు కొంతకాలంగా చూసినట్టుగా, మాట్లాడినట్టుగా మాటలేమి గుర్తులేదు. అలాగని తనతో...