ఓ ప్రియ...

ప్రేమించాను ప్రతిక్షణం, కాని ప్రేమను పొందలేదు ఏ క్షణం ,
నిరీక్షి౦చాను నీ రాక కోసం, కాని కొంచమైనా ఆలోచించలేదు నా కోసం ,
నీ ప్రేమంటే నా కిష్టం, కాని నా స్నేహం అంటే నీ కిష్టం ,
ప్రేమ బంధంతో కలిసు౦డలేవు నా కోసం, కాని స్నేహబంధంతో  విడిపోలేను   నీ కోసం...!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!