నా స్నేహం....!!!

పరిచయమే స్నేహం
నమ్మకమే స్నేహం
తోడు నిలవడ
మే స్నేహం
ఓదార్చడ
మే స్నేహం
సహాయం చేయడ
మే స్నేహం
ఆశించక పోవడ
మే స్నేహం ,
అంకితమవడ
మే స్నేహం అయితే ......
అదే నీతో ఉన్న నా స్నేహం ....!!!


 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!