03rd May 2011 09:53 AM 3379 R. Rama Devi
ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎన్నో అక్షరాలూ అయ్యో! ఒంటరిగున్నాయి... ఆహా ఓహో అంటూ నే జతగా చేరాను నాతో కలిసి అల్లరి పదాలు అయ్యేనూ... అల్లరి పదాలు నీ పెదవిని తాకి నా మదినే చేరెను... మదిలోని మాటలన్ని కవితగా మారి ఇలా..నీ అందాల మనసును తాకేనూ...
No Comments Posted Yet...Write First Comment!!!