01st Oct 2011 08:22 AM 3077 Pavan kumar
నా కలల ప్రేయసి.....
కను రెప్పల చాటున దాగున్నావు... కల కరిగేంత వరకు...! వయ్యారాలు వలకపోస్తున్నావు... ఊహలో ఉన్నంత వరకు...! మనసుని దోచేస్తున్నావు.. మదిలో అలజడి కలిగే వరకు...! క్షణం ఆయినా సేదతీరనీయవు... సూరీడు నిద్ర లేపెంత వరకు...!
No Comments Posted Yet...Write First Comment!!!