తీపి గాయం..

ఇన్నేళ్ల ప్రేమలో నాకు తెలియదు నాలో నీ మీద ఇంత ప్రేమ ఉందని,
మన తప్పొప్పులతో పనిలేకుండా ప్రేమని గెలిపించాలని,
ప్రేమ విఫలమయితే ప్రేమని నిందంచకూడదని,
నాకు తెలియదు ఈ బాధలో కూడా ప్రేమ నిలిచి ఉంటుందని,
కంటతడి రావడంలేదు కన్నేటితో గాయం మానిపోతుందేమో అని,
ఇన్ని జ్ఞాపకాలిచ్చిన నీప్రేమను ఎప్పటికీ ఆస్వాదిస్తూ...

-నరేన్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!