అలా మరణించినా...

నల్లని నీ కురులు చీకటిని తలపిస్తే

,
చక్కని నీ కనులు చుక్కల్ని మరపిస్తే,


మెత్తని నీ ఒడిలో నేను నిద్రిస్తే,


వెచ్చని నీ శ్వాస నను జోకొడితే,


కలలో కూడా కవిత రాస్తాను,


అలా మరణించినా; ఎప్పటికీ బ్రతికే వుంటాను...-నరేన్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!