మా ప్రేమ కావ్యం..

ఒక గులాబీ కోసం నా మనసు సాగిందట
ప్రయత్నిస్తే ఒక ముల్లు గాయం చేసిందట
మనసు పోరాటం సాగించిందట, రక్తం చిందించిందట,
కనికరించిన ఆ గులాబీ, ముల్లునోదిలి నా దరి చేరిందట,
తలవంచిన ఆ ముల్లు నా చేతిలో కలంగా మారిందట,
చిందించిన రక్తం సిరాగా మారిందట,
మా  ప్రేమ కధ గొప్ప కావ్యమయిందట,...
-నరేన్
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!