17th Oct 2013 02:40 AM 3374 Anjan Vankam
కల కాదు కల కాదు కాళీయమర్ధనము కల్లోల యమునలో దిమిధిమ్మి నాట్యమ్ము ఆకాశసంద్రాన నాగఫణి భూషణము నరులెవ్వరు ఎరుగని నాట్యవిన్యాసమ్ము ఘల్లనుచు ఘల్లనుచు మువ్వలాడేను మువ్వలకు సరిజోడు మెరుపు మెరిసేను కల కాదు కల కాదు కాళీయమర్ధనము
No Comments Posted Yet...Write First Comment!!!