01st Jun 2011 10:03 AM 3752 Anjan Vankam
Wrote something differently... వొయ్యాలో వొయ్యిలాల నీ నీలాల కన్నులు నావేగా... హొయ్యాలో హొయ్యిలాల నీ లేత చెక్కిళ్ళు నావేగా... అయ్యాలో అయ్యిలాల నీ వొంపు సొగసులు నావేగా... సయ్యాలో సయ్యిలాల నీ ముద్దు ముచ్చట్లు నావేగా...
anjan gaaru...its really nice...but its not enough....not getting satisfaction....why dont add some more lines....
anjan gaaru...its really nice...but its not enough....not getting satisfaction....why dont add some more lines....