తడిలేని జ్ఞాపకం

​​

నీ జ్ఞాపకానికి స్నేహాన్ని
నీ మనసుకోతకు  శత్రువుని మిగిల్చిన 
అపరిచితాన్ని అంటూ ....
 
నా కళ్ళల్లో తన ఉనికికై 
వెతికి.....
 
కలలో నైనా కలవాలని వచ్చి....
భంగపాటుతో వెనుతిరిగింది...
మరొక్కసారి.......
 
చెరిగిపోయిన గతం...
​​
 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!