మౌనం చాలదా..

నిన్ను ప్రేమించానని ఇన్ని మాటలు చెప్పాలా?
కవితలన్నీ గుండె చీల్చుకొని రావాలా?
ఆ మాటకొస్తే, నా ఎదను కొస్తే ,
పెదాలు దాటని మాటలు ఎన్నో ,
ఈ కాగితం చేరని భావాలు ఇంకెన్నో ,
నువు మనసుతో చూస్తే , నన్ను నిజంగా ప్రేమిస్తే ...

-నరేన్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!