నీ మెప్పు కోసం...

పాలకడలి పైన నురుగులతో నిను స్నానమాడించనా,

పారిజాత పరిమళాలు నీ మేనికద్దనా,

మెరుపులు త్రుంచి నీకు చీరనల్లనా

అమృతంతో నీ పాదాలు కడగనా,

కాలకూటాన్ని గరళాన బంధించి శివుని దరికి చేరనా...


-నరేన్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!