కాఫీ.

కాఫీ..☕❤️ ప్రొద్దుటే ఓ కాఫీ నాకో సగం అమ్మతో కాస్త తీరిక సమయాన ఓ కాఫీ నాకో సగం నాన్నతో చల్లని సాయంకాలం ఓ కాఫీ నాకో సగం అతనితో అమ్మకు బాగా తెలుసు కాఫీ ఎలా పంచాలో కబుర్లు ఎలా కలపాలో బంధాలు ఎలా పెనవేయాలో...

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!