మనసైన మాటలు

మనసైన మాటలు
మరవలేని మాటలు
అదుపు లేని మాటలు

ఆంక్షలెన్ని ఉన్నా
మాటలపై మక్కువ
ఎక్కునే నోయి ...

లేత తమలపాకులో ఓ మాట
తాంబూలంగా  అందిస్తే...
వేయి చందమామల్లా
అనురాగం చెంత చేరదా

అచ్చంగా ...
మర్యాద తెలిసిన మాటలా
మమతలు తెలిసిన.... నీకులా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!