13th May 2022 05:06 AM 2484 R. Rama Devi
అనుకోని ఉదయాన ఆకాశమంతా రంగులద్దబడ్డాయి...
జారవిడిచిన రంగులు కొన్ని జలపాతాలై తడిపేశాయి
అణువణువు ఉక్కిరి బిక్కిరియై మరలి చూసేసరికి
రంగులన్నీ సీతాకోక చిలుకలై ఎగిరిపోయాయి
సడిచేయని వర్షంలా అచ్చంగా నీలా....
No Comments Posted Yet...Write First Comment!!!