12th May 2022 08:11 AM 1907 R. Rama Devi
నీ కలనవుదామని కవితనై అల్లుకుందామని మదినిండుగా అనుకున్నా అడుగు నీవైపు వేయలేక ..
వాక్యాలన్నీ చిందరవందర చేసి అక్షరం అక్షరంగా రాలాను నీదైన....నీ నవ్వు కోసం
No Comments Posted Yet...Write First Comment!!!