ఏమోయ్ ... ఓ మాట

ఏమోయ్ ... ఓ మాట....

నీ దారి నాకు తెలియనిదే
అయినా కాస్త చూసినడు...

ఏమో నీ ఊహలకి
నా కలలు అటువైపు
కొట్టుకొచ్చాయేమో......

అడుగులు కాస్త జాగ్రత్త
కలలు కలవరపడి
కనుమరుగవుతాయేమో....
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!