09th Nov 2021 06:08 PM 2293 R. Rama Devi
నాకై వెతకకు నిండుజాబిలి నవుతా నను పిలవకు కొండగాలి నవుతా నాతో మాటడకు హోరెత్తే సంద్రం మవుతా
ఓయ్ ఆలగకు అలికిడిసేయకు నీ నిశ్శబ్దంలో నిద్రిస్తున్నా కలవరపడి కలనౌతా...
No Comments Posted Yet...Write First Comment!!!