31st Aug 2020 05:08 PM 2012 R. Rama Devi
కవితగా మారాలంటే కంటికి దూరం కావాలా...
కథ నవ్వాలంటే నీ మనసు వదలి వెళ్లాలా..
కలలోకి రావాలంటే కనుమరుగై పోవాలా....
నీ జ్ఞాపకాల్లో ఒదిగిపోవడం అంటే ఇదేనా...
నన్ను వెలివేసి నా జ్ఞాపకాన్ని ఎలా బందిస్తావు...
No Comments Posted Yet...Write First Comment!!!