ఒక శిల్పి

ఆమె
ఒక శిల్పి

ప్రారంభం..
ఓ ఆశకు రూపాన్నిచ్చి
శిలను శిల్పంగా  చెక్కింది..

ప్రతి జ్ఞాపకంకి ఊహలు చేరుస్తూ
శిల్పానికి నగిషీలు చెక్కుతూ
చెక్కుతూ....చెక్కుతూనే ఉంది
....ముగింపు ఎపుడో.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!