నాలో నువ్వు

నువ్వంటే ఇష్టం అని
ఎన్నిసార్లు చెప్పినా
అలుపు రాదు ఎందుకో..

బహుశా
ఆ ఇష్టంలో......

నువ్వు ..నేను
నాలో నువ్వు ..
ఉన్నందుకు కాబోలు


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!