మర మనిషి

మనిషి మదితో
గది దాటాడు...

ఓ చిరునవ్వు
ఓ పలకరింపు...
ఎదురొచ్చాయ్..

ఒక గుర్తింపు..
ఒక కొత్తదనం
నచ్చలేదు కాబోలు

వెనుదిరిగి
మదిని గదిలో
విసిరేసి వెళ్ళాడు
మనిషి...మర మనిషి


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!