06th May 2020 12:00 AM 2006 R. Rama Devi
వేకువజామున ఉలి శబ్దం ఉలిక్కిపడి నేను నలుదిశలా వెతికేను..
బహుశా ... అతని జ్ఞాపకాలలో నా శిల్పం ఇంకా చెక్కుతున్నాడు కాబోలు..
No Comments Posted Yet...Write First Comment!!!