మనసు

నీవు దూర౦గా వెళుతున్నప్పుడు

మనసు మాటలను ప౦పి౦చి౦ది

వీడ్కొలు చెప్పమని....

మాట తను రాలేక

కన్నీటికి చెప్పి౦ది...........................!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!