28th Apr 2012 11:48 AM 2940 Navamallika
ఆశ
అడుగుల సవ్వడి విని
తలెత్తి చూశా
చిరునవ్వుల వరమాల
తెస్తున్నావని......!
చేజారిన నా బాల్య౦
నీ సమక్ష౦ లో
తిరిగి పొ౦దాలని.....!
No Comments Posted Yet...Write First Comment!!!