16th Feb 2012 10:07 AM 3038 kavitalu ,kathalu
అమ్మా ఆకలంటే,
వెయ్యండో ఓ చపాతీ,
లేదా ఇవ్వండో తుపాకీ,
తీర్చుకుంటా తరతరాల బాకి.
ఈకవిత ఎవరు వ్రాసిందో తెలియదు. కాని నాలో స్పందన కలిగించి కాగితమ్మీద అక్షరాన్ని నిలిపింది
No Comments Posted Yet...Write First Comment!!!