ఆకాశం ఎత్తు ఎగిరే నా మనసు...

నేను వేచి ఉన్నా...తన రాక కోసం చూస్తున్నా...

అప్పుడే మారే ఈ గాలి తీరు...

ఆమెను చూసి మర్చిపోయా నా పేరు..

అడుగు ముందు వేసి అడిగా ఒక మాట...

ఎదలో మొదలయ్యే ఒక ఆట...

తను ఆ కళ్ళతో...నన్ను ఏమార్చే...

నా గుండెల్లో ఒక రాయి వేసే..

ఊపిరి బిగించి చూసా...ఆ తీయని మాట విన్నా...

నే విన్న ఆ క్షణం...ఆకాశం ఎత్తు ఎగిరే నా మనసు...


Note : Below is the original message posted by the author

Nenu vechi unna...Thana raaka kosam choosthunna...
Appude maare ee gaali theeru...Aamenu choosi..
Marichipoya naa peru...Adugu mundu vesi..
Adiga oka maata...Yedalo modalayye oka aata...
Thanu aa kallatho...Nannu yemaarche...
Naa gundelo oka raayi vese..
Oopiri biginchi choosa...Aa theyyani maata vinna...
Ne vinna Aa kshanam...Aakasam yenthu yegire naa manasu...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!