ఆ మధుర క్షణాలు...

నేస్తమా సెలయేటి గలగలలు విన్నాను...

చందమామ వెన్నల చవిచుసాను...

నెమలి నాట్యం కన్నాను...

తేనే మాధుర్యాన్ని రుచి చూసాను...

వీటన్నిటి కన్నా నీతో గడిపిన ఆ మధుర క్షణాలు నన్ను ఎంతో ఆన౦దపరిచే స్నేహ౦...

- నీ భూలు

Note : Below is the original message posted by the author

Neshthma selayeti galagalalu vinnanu

Chandamama vennela chavichusanu

Nemali natyam kannanu

Thene madhuryanni ruchi chusanu

Vitannitho kanna nitho gadipina a madhura kshanalu nannu yentho anadhaparichay sneham?

Ni bhulu


Comments

Post New Comment


Rama Devi 04th Jun 2011 04:28:AM

mee kavitha bagundi...mee padaala allika chakkagaa undi.....mee nunchi marinni kavitalu eduruchoostunnaanu....