నీలాగానే ........

నీలాగానే ....

కన్నీటికి విడ్కోలిచ్చా ......
కలతనిదురకు దూరం అయ్యా !
కలవరింతలు మరిచేపోయా!
చింతలేవి  లేనేలేవు !
చిరునవ్వొకటి చెంతన  ఉంది......
అచ్చంగా.... నీలాగానే ........


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!