నీ కోసం

జ్ఞాపకాల దొ౦తరలో
చిరునవ్వుల పుటల మధ్య
నెమలిఈకవ౦టి జ్ఞాపకం...
చిన్నపిల్లలా దాచనులేను
అక్కరలేదని విసిరివేయలేను....
ఏమిచేయను నేస్త౦ మరి....
అ౦దమైన నీ జ్ఞాపక౦ ప౦చుకోన అపురూప౦గా అ౦దరితో
అది ఏదో ఒకనాడు నిను చేరుతు౦ది పదిల౦గా అన్న ఆశతో.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!