కథేంటో కాస్త చెప్పకూడదా

అర్ధరాత్రి
మంచుపూల వర్షంలో
తడిసిపోయావట

మాటొకటి
అలలా వచ్చి చేరిందిలే..

ఓయ్...
ఇంతకూ కలలోకి
వచ్చినట్టా... రానట్టా

కథేంటో
కాస్త చెప్పకూడదా రాకుమారా....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!