04th Apr 2024 12:00 PM 2070 R. Rama Devi
సాయంత్రపు నీరెండలో నాకై చిక్కటి బ్లాక్ కాఫీ
కాఫీ పెదవులకు చేరుతున్నవేళ పదేపదే అనిపిస్తుంది...
మరో కప్పు కాఫీ ఉంటే బాగుండని
ఓయ్ అది నీ చేతిలో ఉంటే మరి మరి బాగుండు అని...
No Comments Posted Yet...Write First Comment!!!