నీవు నా నమ్మిక.

ఉండే ఉంటుంది
నాకంటూ ఓ ఇల్లు
ఇక్కడో అక్కడో ఎక్కడో

నాకు
దారి తెలియలేదు

ఓయ్
నీవు
నా నమ్మిక...

నిజం చెప్పు
అంతే కదా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!