నీ చిరునవ్వు కోసం

వేకువఝాము వరకు వేచి ఉండనా...
వేగుచుక్కల్లె దారిచూపనా..
అమ్మలా ఆదరించనా.. బుజ్జిపాపలా లాలించనా..
మొగ్గలా ముడుచుకుపోనా.. ఆకు చాటు పిందెలా ఒదిగిపోనా...
చిరుగాలిలా సృజించనా  .. జడివానలా కవ్వించనా....
ప్రియురాలినై దరిచేరనా...ఆలినై అలరించనా
ఏమి చేయను ప్రియా నీ చిరునవ్వు కోసం....


Comments

Post New Comment


lakshminaresh 27th May 2011 14:08:PM

జీవితాంతం నాతో ఉండమని  లేదా మీతో ఉండనీమని అంటారేమో  ....