ప్రతి జన్మ

ప్రతి జన్మకు నీ ప్రేమ స్నేహం కావాలని..
ప్రతి క్షణం నీ కోప తాపాల మాటలతో కాలం గడపాలని...
ప్రతి నిమిషం నీ ఒడిలో ఆదమరచి నిదురపోవాలని...
నీవు దూరమైన నాడు నేను పోవాలని చిన్ని ఆశ....

 

Note : Below is the original message posted by the author

Prathi janmaku ne prema sneham kavalani

Prathi kshanam ne kopa,thapala matalatho kalam gadapalani

Prathi nimisham ne odilo adhamarichi nidhurapovalani

Nivu dhuramaina nadu nenu nenu povalani chinni ashaa..


Comments

Post New Comment


sangeetha 01st Jun 2011 05:06:AM

Nice poetry........chala chala bagundhi..