20th Sep 2011 03:23 PM 4064 Anjan Vankam
అరివిరిసిన మందారాలు హొయలు వొలికే జలపాతాలు కమ్మని కోయిల రాగాలు చిట్టి పాపాయి దరహాసాలు బావ మరదళ్ల సరసాలు మనసుదోచే దృశ్యాలు వొలక బోస్తోంది ప్రకృతి వయ్యారాలు ఆహా మైమరచి పోయాయి నా కన్నులు
No Comments Posted Yet...Write First Comment!!!