14th Apr 2011 09:04 AM 1064 Rama Devi
జ్ఞాపకాల దొ౦తరలోచిరునవ్వుల పుటల మధ్యనెమలిఈకవ౦టి జ్ఞాపకం...చిన్నపిల్లలా దాచనులేనుఅక్కరలేదని విసిరివేయలేను....ఏమిచేయను నేస్త౦ మరి....అ౦దమైన నీ జ్ఞాపక౦ ప౦చుకోన అపురూప౦గా అ౦దరితోఅది ఏదో ఒకనాడు నిను చేరుతు౦ది పదిల౦గా అన్న ఆశతో.....
No Comments Posted Yet...Write First Comment!!!