తనువంతా కళ్ళేసుకుని

నిన్ను పిలిచి పిలిచి పలకరిస్తానెందుకు
కలవరిస్తూ ఫలవరిస్తానెందుకు
తప్పించుకుపోతావని కాదు
తప్పుకొనిపోతావని కాదు

తప్పిపోతావని...
తప్పిపోతే...తల్లడిల్లిపోతావని

తనువంతా కళ్ళేసుకుని
కాపలా కాస్తున్ననోయ్...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!