వెతుకులాట

నీకోసం నేను వెతకని చోటు లేదు
నేను వెతికిన చోట నువ్వు ఉండవని తెలుసు

తెలిసి తెలిసి
వెతుకుతాను చూడు
ఆ .....
వెతుకులాటేనోయ్ నువ్వు...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!