18th Jul 2023 12:00 AM 2220 R. Rama Devi
నువ్వు పువ్వై ఒకసారి నదివై మరోసారి ..
రహస్యపు అడివై ఒకసారి రంగు వెదజల్లుతూ ఆకాశమై ఎన్నోసార్లు
నీవు పాడిన పాటనే నేర్చుకుంటున్నానని వచ్చీ రాని పాటగా పాడుతున్నానని...
ఆత్మ సాక్షిగా చెప్తున్నా నిజమని నీవు ఒకసారి చెప్పవూ ..
No Comments Posted Yet...Write First Comment!!!