అన్యోన్యం

ఏమిటోయ్ సంగతులు అన్నాను
మమకారపు మాటగా
తనకు కరుకుగా అనిపించిందేమో....

మమకారం సరిపోతుందా
కాస్తంత గౌరవం ఉండాలన్నాడు...

గౌరవం అతికించడంలో
మెళకువ నేర్చుకుంటూ
మాట్లాడడమే కాస్తంత మర్చిపోయాను...

గౌరవం ఎక్కువై
మాటలు తక్కువై
దూరమేదో పెరిగినట్టుంది...

అయితేనేం
నా సంగతి పక్కన పెట్టు
అతనికి కొలతకు సరితూగాను

ఇప్పుడు మేమిద్దరం
ఒకరికొకరం గౌరవించుకుంటున్నాం...

अन्योनता
--------------
और क्या खबर?
मौने पूछा बडी प्यार से
उसे लगा शायद बेअदब से

कहा
काफी नहीं है सिर्फ प्यार
थोडीसी तो होनीहीं चाहिए आदर

आदर जोड़ने की हुनर
सीखने की चक्कर
में भूलगया मैं बाते करना अक्सर

आदर होगई अधिकतम
बातें होगई बहुत कम
बडगई शायद दूरियां

खौर
बात छोडिये मेरीं
मैं उन्की तोल में होगया बराबर

अब हम एक दूसरे से
बातें करतें है बडी अदब से

-तेलगु: आर. रमां देवीं
अनुवाद: आर. एस. वेकंटेस्वरन.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!