బ్లాక్ కాఫీ
అందుకున్నాను
చిరు చేదుగా
రుచిని ఆస్వాదిస్తూ
గాఢంగా అతని
జ్ఞాపకాలు దగ్గరై
కొద్దికొద్దిగా
బ్లాక్ కాఫీ రుచెక్కుతుంది
మరోసారి
బ్లాక్ కాఫీ please
ఆర్డర్ ఇవ్వబడింది
ఇపుడు
నేనందుకున్న
బ్లాక్ కాఫీ
మరింత బాగుంది
అచ్చం నీలాగా ...