12th Apr 2011 04:51 AM 3059 R. Rama Devi
నీ రాకకోసం ఎదురుచూస్తా......రావాలని ఎదురుచూడనునీ కోసం కలలు కంటాను.....ఆ కల నిజమవ్వాలనుకోనునా ఊహల్లో నిన్ను బంధిస్తాను....కాని మనసునుండి వెలివేస్తానుఎప్పటికి జీవితం ఇలా సాగిపోతునేఉంటుంది.......ఎందుకంటేనేను వాస్తవాన్ని....నీవు కల్పితం కనుక.......
No Comments Posted Yet...Write First Comment!!!