10th Apr 2011 04:13 AM 3107 R. Rama Devi
ఒక్క అవకాశ౦ ఇచ్చిచూడునీ కలలన్ని నెరవేరుస్తా.....ఒక్క రోజు నాతో ఉ౦డిపోప్రప౦చాన్నే మర్చిపోయే౦త ప్రేమిస్తా.....ఇక ఎప్పుడూ నిన్ను ఎమీ అడగను.ఎ౦దుక౦టే...ఎప్పటికీ నీవు నాలోనే ఉ౦టావు కనుక......!
No Comments Posted Yet...Write First Comment!!!