భూమాతనోయి..చిరునవ్వుల సిరిమల్లెలు నింపవోయి..

ఆడపిల్లల ఆక్రందాల మధ్య విసిగి వేసారిన భూమాతనోయి....
ఎక్కడో దిగంతాలకు ఆవల చిరునవ్వుల సందడి వినుపిస్తుందేమో...
అవి అందుకోవాలనే ఆశతో...జగతి విడిచి పారిపోవాలనే ఉహా కలిగెనోయి..
ఉహను నిజం చేసుకోవాలని...నా ఆలోచనకు రూపం ఇవ్వకముందే...
ఓ మానవా.....
నా దోసిట చిరునవ్వుల సిరిమల్లెలు నింపవోయి...
నా మదినున్న ఉహను చేరపవోయి...!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!