కన్నీటి తడి ఆరలేదు..ఎదురు చూపు ఆగలేదు..

కన్నీటి తడి ఆరలేదు..ఎదురు చూపు ఆగలేదు..సుగంధాల ఉక్కిరిబిక్కిరి , గర్భ గుడి చీకటి...వళ్ళంతా కప్పేసిన అలంకరణ ...అన్ని వదిలి వచ్చి మీ ఇంటి ముందు నిలబడి ..నేనే శ్రీనివసుడిని అంటే మీరు నమ్ముతారా? ఎవోయీ నీ శంఖు చక్రాలు, నామాలు ,అభయ హస్తం అని అడగరా..చిరు నవ్వు చూసి గుర్తు పడతారా? వచ్చావా అని , ముందు కాఫీ పెట్టివ్వమంటార?

Comments

Post New Comment


Rama Devi 18th May 2011 06:38:AM

వచ్చింది శ్రీనివాసుడు అయితే అది గుర్తి౦చె మనసుకు logic కాని argument కాని ఉండదు. నేను తనకి బాగా తెలుసు, తనకి ఏమి కావాలో నాకు కూడా తెలుసు .ఎవరికి ఏమి ఇవ్వాలో తనకి తెలిసే ఉంటుంది కదా..ఎందుకంటే అది నేను-శ్రీనివాసుడు కాబట్టి..