అగ్నిపరీక్షే నోయ్

నేను గోరింటాకు
పెట్టుకున్నాను....

అదేమిటో
ఎర్రగా పండిన నా చేయిచూసి
అతనిపై ఎంత ప్రేమో అంటూ
చిరునవ్వులు ఒలకపోసారు..

అమ్మో... గోరింటాకు ఓ
అగ్నిపరీక్షే నోయ్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!