తేనేటివిందు

అక్కడ
ఓ ప్రత్యేకమైన  సాయంకాలంలో
నాకోసం తేనేటివిందు 
ఏర్పాటు చేయబడింది.....

వచ్చినవారంతా
రానివారి గురించి
తర్జనభర్జన పడ్డారు...

చివరాఖరికి
రేపటి సాయంకాలం
మరోసారి తేనేటివిందుకు
సంసిద్ధత తెలియజేస్తూ
ఓ తీర్మానం చేసుకున్నారు..

అయినా... ఎందుకో
ఇప్పటివరకు.....

నాకు  ఆహ్వానం
అందనేలేదు.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!